జిల్లాలో నేడు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం

జిల్లాలో నేడు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం

SRPT: జిల్లాలో నేడు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నరసింహ నిర్వహించనున్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు సూర్యాపేట పట్టణంలోని ఎస్పీ ఇంజనీరింగ్ కాలేజీ చౌరస్తా నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.