సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడు మృతి

సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడు మృతి

కరీంనగర్‌కి చెందిన షహాభాజ్ ఖాన్ (27)ఆల్ హాసలో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం స్నేహితుడి దగ్గరికి వెళ్లేందుకు GPS పెట్టుకొని షహాభాజ్ ఖాన్ మరియు ఇంకో వ్యక్తి కలిసి కారులో బయలుదేరారు. అయితే GPS పని చేయక దారి తప్పి ప్రమాద కరమైన రబ్ ఆల్ ఖలీ ఎడారి లోపలికి వెళ్లి చిక్కుకుపోయారు. వేడి, డీ హైడ్రెషన్‌తో ఆతనీతో పాటు వెళ్లిన సహచరుడు చనిపోయారు.