డైరక్టర్‌కు వీడ్కోలు పలికిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి

డైరక్టర్‌కు వీడ్కోలు పలికిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి

తిరుమల తిరుపతి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని గురువారం హైదరాబాద్‌కు ప్రయాణం అవుతున్న సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను రేణిగుంట విమానాశ్రయంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి, అంజూరు చక్రధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రసాదాలు అందజేసి వీడ్కోలు పలకడం జరిగింది.