సింగల్ విండో కార్యదర్శికి ఉత్తమ పురస్కారం

సింగల్ విండో కార్యదర్శికి ఉత్తమ పురస్కారం

GDWL: అయిజ సింగల్ విండో కార్యదర్శి మల్లేష్‌కు ఉత్తమ పురస్కారం లభించింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం పటంటణంలో ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, కలెక్టర్ సంతోష్ చేతుల మీదుగా ఆయన ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. విండో నిర్వహణలో చురుకైన పాత్ర పోషించి అభివృద్ధికి తోడ్పాటు అందించాడని ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి ప్రశంసించారు.