VIDEO: అద్దంకిలో రోడ్డు ప్రమాదం మహిళలకు గాయాలు

VIDEO: అద్దంకిలో రోడ్డు ప్రమాదం మహిళలకు గాయాలు

BPT: అద్దంకి మండలంలోని చిన్న కొత్తపల్లి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన అద్దంకి వైపు వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. నీతో స్థానికులు ఏల్చూరు టోల్ ప్లాజా అంబులెన్స్‌లో ఆమెను ఆస్పత్రికి తరలించారు.