గుండెపోటుతో టీడీపీ కార్యకర్త మృతి..!

గుండెపోటుతో టీడీపీ కార్యకర్త మృతి..!

KRNL: దేవనకొండ మండలం బంటుపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త చితంబర్ గౌడ్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేసిన చితంబర్ గౌడ్ మృతి పట్ల పార్టీ నాయకులు, స్థానికులు సంతాపం తెలిపారు.