శక్తి యాప్ గురించి అవగాహన కల్పించిన శక్తి టీం

శక్తి యాప్ గురించి అవగాహన కల్పించిన శక్తి టీం

కృష్ణా: జిల్లా శక్తి టీంసభ్యులు జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు నిన్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.పాటు బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి ప్రజా ప్రదేశాల్లో శక్తి యాప్ వినియోగం,మహిళల భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.ప్రతి ఒక్క మహిళ తమ ఫోనులో శక్తి యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు.