మళ్లీ బడిబాట

మళ్లీ బడిబాట

NLG: ఈ సంక్రాంతి పండగకు రెండవ శనివారం నుంచి మళ్లీ శుక్రవారం వరకు ఏడు రోజులు సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. చిన్నారులు సెలవులను ముగించుకొని మళ్లీ బడిబాట పట్టారు.  వారం రోజుల తర్వాత స్కూల్ పెట్టడంతో పిల్లలు ఉత్సాహంగా బడికి పోవడం జరిగింది. ఈ శనివారం కూడా సెలవు ఇస్తే బాగుండు అని తల్లిదండ్రులు టీచర్స్ పిల్లల మధ్య చర్చ సాగింది.