సిగాచీ పరిశ్రమకు నోటిసులిచ్చిన హైకోర్టు
TG: సిగాచీ పరిశ్రమలో పేలుళ్లపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సిగాచీ కంపెనీ MDకి.. హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మృతుల, బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.