VIDEO: బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా

VIDEO: బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా

NZB: మోస్రా మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి షీలా బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు మల్లేష్ మాట్లాడుతూ దేశాయి బీడీ సెంటర్‌లో అగ్రిమెంట్ ప్రకారం కార్మికుల వేతనాలను చెల్లించి సరిపడా మంచి తునికాకును ఇవ్వాలని డిమాండ్ చేశారు.