పీఏసీఎస్ అధ్యక్షులుగా పెట్టేలి రాము

పీఏసీఎస్ అధ్యక్షులుగా పెట్టేలి రాము

ASR: అరకులోయ పీఏసీఎస్ అధ్యక్షులుగా దండబాడు గ్రామానికి చెందిన పెట్టేలి రామును ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పెట్టేలి రాము రెండు సార్లు అరకులోయ మండల టీడీపీ అధ్యక్షులుగా, సుంకరమెట్ట సర్పంచ్‌గా, గాలికొండ వన సంరక్షణ సమితి అధ్యక్షులుగా, పీఏసీఎస్ డైరెక్టరుగా పని చేశారు. గతంలో టీడీపీ బలోపేతానికి రాము కృషి చేశారు.