కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కోసిగి ప్రత్యేక అధికారిగా వరప్రసాద్ నియామకం
✦ జిల్లాలో భానుడి ప్రతాపం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
✦ వైసీపీ రాష్ట్ర ప్రతినిధిగా కర్నూలు మాజీ మేయర్ రామయ్య నియామకం
✦ కర్నూలులో 115 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల స్వాధీనం