బాల్య స్నేహితుడి ఇంటి నిర్మాణానికి చేయూత

బాల్య స్నేహితుడి ఇంటి నిర్మాణానికి చేయూత

NGKL: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామానికి చెందిన తొంట పరుశురాం అనే దివ్యాంగుడికి బాల్యమిత్రులు కలిసి సొంత ఇంటి నిర్మాణానికి చేయూతని అందించారు. స్థానిక సర్పంచ్ వరలక్ష్మి పవన్ కుమార్ రెడ్డి, స్థల దాత పాండురంగయ్య స్థలంలో ఇంటి నిర్మాణానికి శనివారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో బాల్య మిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.