ఒలంపియాడ్‌లో బంగారు పతకం సాధించిన విద్యార్థి

ఒలంపియాడ్‌లో బంగారు పతకం సాధించిన విద్యార్థి

HNK: వర్ధన్నపేట పట్టణంలో జాతీయస్థాయిలో జరిగిన మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్‌లో బంగారు పతకాన్ని సాధించిన విద్యార్థి సహస్ర దీపాలని ఇవాళ పాత్ పెండర్ స్కూల్ యాజమాన్యం అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా సహస్ర తల్లిదండ్రులు మాట్లాడుతూ.. సహస్ర చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థినిగా గుర్తించి ప్రోత్సహించడం జరుగుతుందని అలాగే ముందు భవిష్యత్తులో సహస్ర సాధన ప్రోత్సహిస్తాం అని తెలిపారు.