సర్పంచ్‌గా నేరెళ్ల వంశీక విజయం
PDPL: ధర్మారం మండలం బుచ్చయ్య పల్లి గ్రామంలో ఈరోజు జరిగిన రెండో దశ పోలింగ్‌లో బుచ్చయ్య పల్లె సర్పంచ్ కాంగ్రెస్ బలపరిచిన నేరెళ్ల వంశీక నరేష్ గౌడ్ గెలుపొందారు. మండలంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న మూడో సర్పంచ్ స్థానం ఇది. ఎన్నికలకు ముందే ఏకగ్రీవమై 2 సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు.