డంపింగ్ యార్డును తలపిస్తున్న రాజుల చెరువు

డంపింగ్ యార్డును తలపిస్తున్న రాజుల చెరువు

SKLM: నరసన్నపేట పట్టణంలోని రాజులు చెరువు డంపింగ్ యార్డులా తయారైంది. అటువైపుగా వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది సేరించిన చెత్తను ఇక్కడే వేస్తున్నారు. దీని వలన దోమలు పెరిగి స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.