VIDEO: సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీపై అవగాహన

VIDEO: సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీపై అవగాహన

ప్రకాశం: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కాశిరెడ్డి కాలనీలో సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ.. సైబర్, డిజిటల్ మోసాల బారిన పడకుండా మహిళలు జాగ్రత్త వహించాలని సూచించారు. అవగాహన ర్యాలీ నిర్వహించారు.