కోర్టులో ముద్దాయికి ఫిట్స్.. వైద్యశాలగు తరలింపు

కోర్టులో ముద్దాయికి ఫిట్స్.. వైద్యశాలగు తరలింపు

ప్రకాశం: ఫిబ్రవరిలో జరిగిన పాకాల బీచ్ ఫెస్టివల్‌లో యూనికాన్ మోటార్ సైకిల్‌ను దొంగిలించిన ముద్దాయిని సింగరాయకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. అనంతరం ముద్దాయిని సింగరాయకొండ కోర్టులో హాజరపరిచే సమయంలో ముద్దాయికి ఫిట్స్ వచ్చింది. దీంతో ముద్దాయిని జడ్జి ఆదేశాలమేరకు సింగరాయకొండ వైద్యశాలకు తరలించారు.