VIDEO: 'యువత సెల్‌ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయాలి'

VIDEO: 'యువత సెల్‌ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయాలి'

క‌ృష్ణా: సెల్‌ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు యువతను కోరారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కృష్ణా తరంగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గూగుల్ మీద ఆధారపడటం వల్ల సృజనాత్మక శక్తి కొరవడుతుందన్నారు. మన దేశ మహనీయుల చరిత్ర కన్నా విదేశీయుల పాత్రే గూగుల్లో అధికంగా ఉందన్నారు.