ఎమ్మెల్యేను కలిసిన MS.GO.98. బాధితులు

ఎమ్మెల్యేను కలిసిన MS.GO.98. బాధితులు

NDL: నందికోట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్యను MS GO 98 బాధితులు కలిశారు. గురువారం అమరావతిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కలిసి తమకు GO 98 ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఆయన స్పందించి, సమస్య ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బాధితులు పాల్గొన్నారు.