కార్మికుల సమస్యలు మరిచారు: కాపు కృష్ణ
BDK: సింగరేణి కార్మికులకు అబద్ధపు మాటలు చెప్పి గెలిచిన రెండు యూనియన్లు కార్మికుల సమస్యలు మరిచారని టీబీజీకేఎస్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ అన్నారు. ట్రాన్స్ఫర్, డిప్యూటేషన్ పైరవీలకే పరిమితం అయ్యారని ఫైరయ్యారు. బుధవారం వెంకటేష్ ఖని కోల్ మైన్ అడిషనల్ మేనేజర్ అనిల్‌కు వినతిపత్రం ఇచ్చారు.