VIDEO: 'గ్యాస్ పైప్ లైన్ వద్ద ఎటువంటి తవ్వకాలు చేయరాదు'

VIDEO: 'గ్యాస్ పైప్ లైన్ వద్ద ఎటువంటి తవ్వకాలు చేయరాదు'

WNP: ఎల్‌పీజీ గ్యాస్ పైప్‌లైన్ వద్ద 18 మీటర్ల పరిధిలో ఎటువంటి తవ్వకాల పనులు చేయరాదని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి మండల పెద్ద గూడెం గ్రామంలో హెచ్‌పీసీ‌ఎల్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. పైప్ లైన్ కేవలం 1.5 మీటర్ల లోతులో ఉంటుంది కాబట్టి ఎవ్వరూ తవ్వకాలు చేయరాదు అన్నారు.