బ్యాతోలిలో దివ్యాంగుడి ఆకస్మిక మృతి
KRNL: సి.బెళగల్ మండలం బ్యాతోలికి చెందిన బోయ నాగన్న గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందాడు. మృతుడు నాగన్నతో పాటు ఆయన భార్య లింగమ్మ కూడా దివ్యాంగులే. ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పిఛన్‌పైనే ఈ కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. భర్త మరణంతో జీవనాధారం కోల్పోయామని భార్య పేర్కొన్నారు.