పలు పరిశ్రమలకు మంత్రి శంకుస్థాపన
AP: కాకినాడ జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి ఎవరూ రాలేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలూ ఇతర రాష్ట్రాలకు వెళ్లారని పేర్కొన్నారు.