ధోనీ రిటైర్మెంట్‌పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

CSK కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ తీసుకునే నిర్ణయం ఎప్పుడూ సరిగ్గానే ఉంటుందని తెలిపాడు. CSKకు ఏది మంచిదైతే తను అదే చేస్తాడని పేర్కొన్నాడు. భవిష్యత్తులోనూ ఏదైనా డెసిషన్ తీసుకుంటే CSKకు మంచిదా? కాదా? అనే ఆలోచిస్తాడని వెల్లడించాడు. అంతేగానీ తనకు మంచిదా? కాదా? అనేది ఆలోచించడని చెప్పుకొచ్చాడు.