రిషభ్ కోసం యుద్ధం చేశాను: మాజీ సెలెక్టర్
తన వల్లే టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గొప్ప టెస్ట్ ప్లేయర్ అయ్యాడని మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ అన్నాడు. టెస్ట్ టీమ్‌లోకి పంత్‌ను ఎంపిక చేయాలని ప్రతిపాదించినప్పుడు మేనేజ్‌మెంట్‌తో సహా అందరూ వ్యతిరేకించారని తెలిపాడు. పంత్‌కు గ్లోవ్స్ వేసుకోవడం కూడా తెలియదన్నారు. పంత్ కోసం మేనేజ్‌మెంట్‌తో పాటు సెలెక్టర్లతో ఫైట్ చేయాల్సి వచ్చింది.