ప్రేమ పెళ్లి.. తండ్రి చేతిలో కూతురు బలి..!

ప్రేమ పెళ్లి.. తండ్రి చేతిలో కూతురు బలి..!

పల్నాడు జిల్లా మాచర్లలో మార్చి 18న ఓ తండ్రి కూతురిని హతమార్చిన విషయం తెలిసిందే. కాగా, కూతురు చౌడేశ్వరి ఇంటి పక్కన ఉండే నాగరాజు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  అయితే తండ్రి తెచ్చిన సంబంధం కాదని పెళ్లి చేసుకున్నందుకు ఆమె మొఖంపై దిండును అదిమి చంపేశాడు. దీంతో అతడిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.