ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నేడు ADB జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాక
★ ఆసిఫాబాద్ రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన SP నితికా పంత్
★ ఏకగ్రీవంలో ఆదిలాబాద్ జిల్లా టాప్.. 30 సర్పంచ్ స్థానాలు కైవసం
★ సిర్పూర్ వేంపల్లి రైల్వే బ్రిడ్జ్‌పై చిరుత కలకలం