VIDEO: అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

VIDEO: అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని ఆలయాల్లో గురువారం హనుమాన్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరిగాయి. వేకువజామునే హనుమాన్ మాలధారులు పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. గర్భగుడిలో ఆంజనేయస్వామికి సింధూర చందన లేపనం, తమలపాకుల హారాలతో విశేష అలంకరణ చేశారు. అభిషేకాలు, అర్చనల అనంతరం భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.