VIDEO: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నుండి ఆదివారం ఉదయం జలాశయం నుండి నీటిని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సంగం మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. మండలంలోని వీర్ల గుడిపాడు, కోలగట్ల, పడమటిపాలెం, జండా దిబ్బ, అన్నా రెడ్డిపాలెం, సిద్దిపురం, మక్తాపురం, వెంగారెడ్డి పాలెం గ్రామాలలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని శనివారం తెలిపారు.