పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య

పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. గ్రామనికి చెందిన మైదం రాకేష్ తనకు ఉన్న భూమితో పాటు మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడు. ఇటీవల చేతికోచ్చిన పంట దిగుబడి తక్కువ రావడంతో మనస్థాపం చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించాగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.