VIDEO: మత ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

VIDEO: మత ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

ASR: అరకులోయ మండలం పరిధి లోతేరు గ్రామంలో గురువారం క్రైస్తవ మత ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు అడ్డుకున్నారు. కొంతమంది క్రైస్తవ మత పెద్దలు ప్రచారానికి వెళ్లగా గ్రామస్తులు నిలదీశారు. తమ యొక్క గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. మత మార్పిడి వల్ల రిజర్వేషన్ కోల్పోతునట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.