మెదక్‌లో 19.8 సెంటీమీటర్ల వర్షం

MDK: మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో ఏడబ్ల్యుఎస్ స్టేషన్‌లలో శుక్రవారం ఉ. 8:30 గంటలకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. మెదక్ 198.8, రాజ్ పల్లి 159.5, కొల్చారం 99.5, పాతూరు 99.0, నాగపూర్ 86.0, దామరంచ 64.8, లక్ష్మాపూర్ 60.5, సర్దన 59.5, రామాయంపేట 59.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.