VIDEO: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..!
JN: లింగాలగణపురం మండలం పటేల్ గూడెం సమీపంలోని చెరువులో అనంతోజు ప్రశాంత్ (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని, ఆ తర్వాతే అతని మృతి జరిగిందని ప్రశాంత్ అక్క రామోజీ నవ్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.