మొదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు

మొదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు

CTR: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేందుకు పలమనేరులో విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అధికారులు విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.