పెరుగుతున్న సర్పంచుల ఆశావహులు

పెరుగుతున్న సర్పంచుల ఆశావహులు

NLG: గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. నల్గొండ జిల్లాలో 844, యాదాద్రి జిల్లాలో 421, సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలున్నాయి. తాజా మాజీ సర్పంచులతోపాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.