VIDEO: తాడ్వాయిలో మత్తడి పోస్తున్న చెరువులు

VIDEO: తాడ్వాయిలో మత్తడి పోస్తున్న చెరువులు

MLG: తాడ్వాయి మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండి మత్తడి పోస్తున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ, పలు గ్రామాల్లో చెరువుల అలుగుతో పంటలు నీట మునిగాయి. కొన్ని పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ఈ నష్టం నుంచి తమను ఆదుకోవాలని బుధవారం రైతులు ప్రభుత్వాన్ని కోరారు.