శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు: ఎస్పీ

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు: ఎస్పీ

SRPT: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ అన్నారు. ఇవాళ సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి అర్జీలను పరిశీలించి మాట్లాడారు. బహిరంగంగా మద్యం తాగడం, డీజే వినియోగంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై పోలీసు నిఘా ఏర్పాటు చేశామన్నారు.