దుర్గమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

దుర్గమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని వావిలాల గ్రామంలో దుర్గమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.