రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
WNP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 2వ దశ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని వనపర్తి జిల్లా కార్పొరేషన్ ఛైర్మన్ సీ.రాజుద్దీన్ అహ్మద్ కోరారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 2 http://obmms.cgg.gov.in ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసంకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు.