VIDEO: 'ద్విచక్ర వాహనం దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి '
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో సోమవారం ఎరుకలి నర్సింలు అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు దహనం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వాహనం దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.