బాధితునికి సీఎం సహాయనిది చెక్కు అందజేత

బాధితునికి సీఎం సహాయనిది చెక్కు అందజేత

AKP: పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన కీర్తి వెంకటేశ్వరరావుకు సీఎం సహాయనిధి మంజూరు అయింది. ఈ మేరకు 1.09 లక్షల చెక్కును మంగళవారం మండల టీడీపీ అధ్యక్షుడు చించలపు ప్రదీప్, పట్టణ పార్టీ అధ్యక్షుడు వై. వరహాల బాబు అందజేసారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న వెంకటేశ్వరరావుకు హోంమంత్రి అనిత సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైనట్లు తెలిపారు.