బీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు

బీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు

NLG: దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం‌ సాయంత్రం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు గులాబీ కండువాలు కప్పి వారిని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.