బాలికపై అత్యాచారయత్నం నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు

బాలికపై అత్యాచారయత్నం నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు

WGL: వరంగల్ నగరంలోని గిర్మాజీపేట ప్రాంతంలో నేడు మూడు సంవత్సరాల వయసున్న చిన్నారిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రంజాన్ అనే యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇంతేజార్ గంజ్ సీఐ షుకూర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడుపై ఫోక్సో కేసు నమోదు చేసి తరలించారు.