VIDEO: పట్టపగలే దొంగతనం

VIDEO: పట్టపగలే దొంగతనం

TG: HYDలోని తూముకుంటలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ CCTVలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్న నేపథ్యంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.