పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ నేత

పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ నేత

KDP: సిద్ధవటం మండలంలోని జంగాలపల్లె గ్రామంలో శనివారం సిద్ధవటం TDP సింగల్ విండో అధ్యక్షుడు D.దశరథ రామానాయుడు సచివాలయ సిబ్బందితో కలిసి సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తుందన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్దానం మేరకు పింఛన్లు పెంచడం వలన వృద్ధులు, వికలాంగులలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.