VIDEO:' తెలంగాణ మరో పాకిస్థాన్ అయ్యి ఉండేది'
KNR: తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోఆనాడు విలీనం చేయకపోతే మరో పాకిస్థాన్ అయ్యేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సర్దార్ 150వ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో జరిగిన యూనిటీ మార్చ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆనాడు నిజాం రాజు కుట్రలు చేసి పాకిస్థాన్‌లో రాష్ట్రాన్ని కలపాలని చూశారని, దీనిని గ్రహించిన పటేల్ ఆపరేషన్ పోలోపేరుతో నిజాం కుట్రను భగ్నం చేశారని తెలిపారు.