పశు వైద్యశాలలో ఎండీ ఆకస్మిక తనిఖీ

పశు వైద్యశాలలో ఎండీ ఆకస్మిక తనిఖీ

VKB: జిల్లా కేంద్రంలోని పశు వైద్యశాలను ఎం. డీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులు అందుబాటులో ఉంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రి ఇరుకైన ప్రాంతంలో ఉండటంతో, రైతులకు అనుకూలంగా ఉండే మరో స్థలానికి దీనిని మార్చాలని సూచించారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు పాల్గొన్నారు.