VIDEO: పోలీసులకు మెగా వైద్య శిబిరం
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు హెల్తీ ఫై హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. దీనిని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, ఎస్పీ నరసింహ ప్రారంభించారు. విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, అ.ఎస్పీ రవీందర్ రెడ్డి ఉన్నారు.