VIDEO: పొన్నూరులో 16 ఏళ్ల బాలిక అదృశ్యం

VIDEO: పొన్నూరులో 16 ఏళ్ల బాలిక అదృశ్యం

GNTR: పొన్నూరు పట్టణంలో 16 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. బ్రాహ్మణ బజార్‌లోని తన ఇంటి నుంచి బుధవారం ఉదయం ఆమె బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పింక్ కలర్ స్వెట్టర్, వయొలెట్ టీ-షర్ట్, గ్రే కలర్ నైట్ ప్యాంట్ ధరించి, చామనచాయ రంగు కలిగి ఉందని పోలీసులు తెలిపారు. ఈ బాలిక ఆచూకీ తెలిసిన వారు వెంటనే పొన్నూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.